June 8, 2023
మాజీ మంత్రి నారాయణ
ap news latest AP Politics

వైసీపీ కంచుకోటలు దెబ్బతింటున్నాయా?

రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులు ఎలా ఉన్నా సరే..ఆ నియోజకవర్గాల్లో వైసీపీకి ఓటమి ఎదురవ్వడం కష్టం. పరిస్తితులు ఎలా ఉన్నా సరే ఆ స్థానాల్లో వైసీపీ జెండా ఎగురుతూనే వస్తుంది. అయితే ఇది మొన్నటివరకు ఉన్న పరిస్తితి..కానీ ఇప్పుడు పరిస్తితి మారుతుందని తెలుస్తోంది. ఈ సారి కొన్ని వైసీపీ కంచుకోటలు బద్దలవుతాయని తెలుస్తోంది. ఆయా స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం..అదే సమయంలో టీడీపీపై సానుభూతి ఉండటం వల్ల సమీకరణాలు మారతాయని తెలుస్తోంది. అలా సమీకరణాలు మారే నియోజకవర్గాల్లో […]

Read More