జగన్‌కు ప్రేమతో ముద్రగడ..నమ్మేది ఎవరు?
జగన్‌పై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు ప్రేమ తగ్గలేదని, కాపులకు అన్యాయం చేస్తున్న సరే..ఇంకా జగన్ కోసమే ముద్రగడ తపిస్తున్నారని టీడీపీ, జనసేన వర్గాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపులకు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పెద్ద ఎత్తున ఉద్యమించిన విషయం తెలిసిందే. కాపుల కోసం చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసిన పట్టించుకోలేదు..జగన్ కాపు రిజర్వేషన్లు ఇవ్వలేమని చేతులెత్తేసిన ముద్రగడ మాత్రం బాబునే టార్గెట్ చేశారు. ఆఖరికి కేంద్రం అగ్రవర్గాల పేదలకు ఇచ్చిన […]