June 8, 2023
మేకతోటి సుచరిత
ap news latest AP Politics

వైసీపీలో లేడీ ఎమ్మెల్యేలకు చిక్కులు?

గత ఎన్నికల్లో జగన్ వేవ్ లో సరిగ్గా ప్రజలకు అవగాహన కూడా లేని నేతలు కొందరు విజయం సాధించారనే వాదన ఉంది. అంటే జగన్ వేవ్‌లో జనం..వైసీపీ నుంచి కాస్త ఫేమ్ లేని వారిని నిలబెట్టిన సరే గెలిపించేశారని విశ్లేషకులు అంటున్నారు. అయితే అలా జగన్ ఇమేజ్ తో గెలిచిన వారు..ఎమ్మెల్యేలు అయ్యాక సొంతంగా ఇమేజ్ పెంచుకుని సత్తా చాటుతున్నారా? అంటే చెప్పలేని పరిస్తితి. ఎక్కువమంది అయితే సొంత ఇమేజ్ పెంచుకోలేదు. ఇప్పటికే జగన్ ఇమేజ్ పైనే ఆధారపడి […]

Read More
ap news latest AP Politics

ఆనం-వసంత బాటలో సుచరిత..జనసేన వైపా?

అధికార వైసీపీలో కొందరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్న విషయం తెలిసిందే. సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే వేరే పార్టీలోకి జంప్ అవ్వడానికి కూడా సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆనం రామ్ నారాయణ రెడ్డి, వసంత కృష్ణప్రసాద్ లాంటి వారు..సొంత ప్రభుత్వ తీరుని తప్పుబడుతున్నారు. ముఖ్యంగా ఆనం విషయంలో జగన్ బాగా సీరియస్ అయ్యి..ఆయన్ని వెంకటగిరి బాధ్యతల నుంచి తప్పించి..నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని పెట్టారు. దీంతో ఆనం ఇంకా వైసీపీని వీడటానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇటు […]

Read More