ఆనం-వసంత ఫిక్స్..టీడీపీలో సీట్లు.?
అధికార వైసీపీలో కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్న విషయంలో ఎలాంటి డౌట్ లేదు. పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం, అనుకున్న విధంగా నిధులు ఇవ్వకపోవడం, ప్రజలకు కావల్సిన పనులు చేసి పెట్టడంలో..ఇలా రకరకాల అంశాల విషయంలో సొంత ప్రభుత్వంపైనే ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. ఇందులో ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి లాంటి వారు ఓపెన్ గానే సొంత ప్రభుత్వంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అందుకే ఆనంని వైసీపీ నిదానంగా సైడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయనని తప్పించి వెంకటగిరి […]