April 2, 2023
రంగారావు
ap news latest AP Politics

గెలిచే సీటులో తమ్ముళ్ళ పోటీ..లక్కీ ఛాన్స్ ఎవరికో?

ఏపీలో తెలుగుదేశం పార్టీ వేగంగా పుంజుకుంటున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయినా సరే..ఆ ఓటమి నుంచి త్వరగానే కోలుకుని టీడీపీ పికప్ అవుతుంది. పైగా వైసీపీపై పెరుగుతున్న వ్యతిరేకత టి‌డి‌పికి ప్లస్ అవుతుంది. ఇదే క్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీపై వ్యతిరేకత ఎక్కువ కనిపిస్తుంది. ఈ సారి జిల్లాలో టి‌డి‌పి మెజారిటీ సీట్లు దక్కించుకునేలా ఉంది. అందుకే ఈ జిల్లాలో సీట్లు కోసం తెలుగు తమ్ముళ్ళు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా గెలుపు ఖాయమని […]

Read More