సీటు త్యాగమే..యనమల తేల్చేశారు..!
తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఉన్న యనమల రామకృష్ణుడు వచ్చే ఎన్నికల్లో తమ ఫ్యామిలీకి సీటు దక్కదని పరోక్షంగా డిసైడ్ అయినట్లు కనిపిస్తున్నారు. తాజాగా ఆయనకు యువకులకే ఎక్కువ సీట్లు కేటాయించాలని చంద్రబాబుతో తానే మాట్లాడనని, అందుకు ఆయన ఒప్పుకున్నారని యనమల చెప్పుకొచ్చారు. అంటే పరోక్షంగా తమ సీటు తుని కూడా యువ నేతలకు ఇవ్వాలని చెప్పినట్లు అర్ధమవుతుంది. ఎలాగో అక్కడ యనమల ఫ్యామిలీ సీన్ అయిపోయింది. మళ్ళీ పోటీకి దిగితే గెలిచే అవకాశాలు కూడా కనిపించడం లేదని […]