టీడీపీలో వారసులకు సీట్లు..దక్కేనా?
తెలుగుదేశం పార్టీల యువ నేతలకు ప్రాధాన్యత పెరిగింది..వారికి సీట్ల కేటాయింపు కూడా పెరిగింది. గత ఎన్నికల్లో ఆశించిన మేర యువ నేతలకు సీట్లు ఫిక్స్ చేయలేదు…అటు యూత్ ఓటింగ్‌ని ఆకట్టుకునేలా టిడిపి పనిచేయలేదు. అందుకే భారీ ఓటమిని మూటగట్టుకుంది. అందుకే ఈ సారి ఆ పరిస్తితి రాకూడదని టిడిపి పనిచేస్తుంది. ఇప్పటికే టిడిపిలో యువ నేత నారా లోకేష్ నాయకత్వం బలపడుతుంది. ఆయన పాదయాత్రతో దూసుకెళుతున్నారు. ఇటు టిడిపిలో యువ నేతల హవా పెరుగుతుంది..అదే సమయంలో కొందరు […]