లోకేష్ యువగళం హోరు..టీడీపీలో జోరు!
నారా లోకేష్ పాదయాత్ర మొదట రోజు ఘనంగా ప్రారంభమైంది. కుప్పంలో లోకేష్ తొలి అడుగు పడింది. భారీ ఎత్తున టిడిపి శ్రేణులు, నేతలు తరలివచ్చారు. భారీ శ్రేణుల మధ్య లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టారు. ఇక అడుగడుగున ప్రజలని కలుస్తూ లోకేష్ ముందుకెళ్లారు. రెండోరోజు కూడా అదే ఉత్సాహంతో లోకేష్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఎక్కడకక్కడ ప్రజలని కలుస్తూ, వారి సమస్యలని తెలుసుకోవడానికి లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ఇక మొదటి రోజు కుప్పంలో భారీ స్థాయిలో సభ జరిగింది. ఇక లోకేష్ స్పీచ్ సెంటరాఫ్ […]