లోకేష్‌కు వైసీపీనే అడ్వాంటేజ్…టీడీపీకి ప్లస్?
ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ప్రతిపక్ష టీడీపీని అడుగడుగున అధికార వైసీపీ అడ్డుకుంటూనే ఉందని చెప్పాలి. అంటే ప్రజా సమస్యలు తెలియకూడదని, ప్రతిపక్ష టీడీపీ బలం పెరగకూడదని చేస్తున్నారో తెలియదు గాని..గత మూడున్నర ఏళ్లుగా ప్రతిపక్ష నేత చంద్రబాబుకు గాని, ఆ పార్టీ నేతలకు గాని పోలీసుల ద్వారా బ్రేకులు వేయిస్తున్నారు. అలా అడ్డుకోవడం వల్లే అనుకుంటా ప్రజల్లో టిడిపిపై సానుభూతి పెరిగినట్లు కనిపిస్తోంది. అయితే ఇప్పుడు అదే క్రమంలో లోకేష్ పాదయాత్రకు కూడా అధికార వైసీపీ […]