April 2, 2023
లోకేష్‌
ap news latest AP Politics

పాదయాత్రపై ఆంక్షలు..లోకేష్‌కు అడ్వాంటేజ్!

రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీలని ఎంత అణిచివేయాలని చూస్తే..అంత ఎక్కువగా ఆ పార్టీలకు అడ్వాంటేజ్ అవుతుంది. అధికార పార్టీలు ఎక్కువ శాతం ప్రతిపక్షాలని దెబ్బకొట్టడానికే చూస్తాయి. రాజకీయంగా అయితే పర్లేదు గాని..అధికార బలాన్ని ఉపయోగించుకుని ప్రతిపక్షాలని అణిచివేయడానికి చూస్తాయి. అలా చేయడం వల్ల అధికార పక్షానికి నెగిటివ్ అయ్యి, ఆటోమేటిక్ గా ప్రతిపక్షానికి అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అదే జరుగుతుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతిపక్ష టీడీపీని ఏ విధంగా దెబ్బకొట్టాలని చూస్తుందో, పోలీసులని అడ్డం […]

Read More