యువగళంతో టీడీపీకి కొత్త ఆశలు..పెద్ద టార్గెట్!
2019 ఎన్నికల్లో దారుణమైన ఫలితాలు..ఊహకందని ఓటమి. చరిత్రలో ఎప్పుడూలేని విధంగా టీడీపీకి కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయి. జగన్ వేవ్ లో టీడీపీ చిత్తు అయింది. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక టిడిపిని అణిచివేయడమే లక్ష్యంగా రాజకీయం నడుస్తుంది. ఇక అలాంటి రాజకీయాన్ని ధీటుగా ఎదురుకుంటూ..వైసీపీకి భయపడి సైలెంట్ అయిన టిడిపి నేతలని మళ్ళీ రంగంలోకి దింపి..పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా టీడీపీ అధినేత చంద్రబాబు ముందుకు కదిలారు. అసలు టిడిపి పని అయిపోయిందని […]