పాయకరావుపేటలో వైసీపీకి రిస్క్..అనితకు లీడ్?
గత ఎన్నికల్లో చాలా టీడీపీ కంచుకోటలని వైసీపీ బద్దలుగొట్టిన విషయం తెలిసిందే. అనూహ్యంగా టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగిరింది. అయితే అలా వైసీపీ జెండా ఎగిరిన టీడీపీ కంచుకోటల్లో ఇప్పుడు సీన్ మారుతూ వస్తుంది. వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం టీడీపీకి ప్లస్ అవుతుంది. అలాగే కొందరు టీడీపీ నేతలు దూకుడుగా పనిచేయడం కలిసొస్తుంది. అలా టీడీపీకి కలిసొస్తున్న స్థానాల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలోని పాయకరావుపేట స్థానం కూడా ఒకటి. ఇది పక్కా […]