ప్రత్తిపాడులో టీడీపీకి కొత్త అభ్యర్ధి..గెలుపుపై నో డౌట్!
తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి..ప్రత్తిపాడులో పార్టీని గెలుపు దిశగా తీసుకెళ్లి..అనూహ్యంగా వరుపుల రాజా గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ప్రత్తిపాడులో టిడిపికి ఆధిక్యం పెరుగుతుందనే తరుణంలో ఆయన మరణించడం…పార్టీకి కాస్త లోటు అని చెప్పవచ్చు. కానీ ఆ లోటుని భర్తీ చేస్తూ తాజాగా రాజా భార్య సత్యప్రభకు ప్రత్తిపాడు బాధ్యతలు అప్పగించారు. దీంతో ప్రత్తిపాడులో టిడిపి గెలుపు ఫిక్స్ అయిందని చెప్పవచ్చు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ఈ ప్రత్తిపాడు నియోజకవర్గంలో టిడిపి ఇప్పటివరకు అయిదుసార్లు […]