June 1, 2023
వసంత కృష్ణప్రసాద్
ap news latest AP Politics

జోగికి జగన్ షాక్..రెంటికీ చెడినట్లేనా?

ఏపీలో మంత్రి జోగి రమేష్ పరిస్తితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైందని చెప్పవచ్చు. ఇటు ప్రాతినిధ్యం వహించే పెడన సీటు పోయేలా ఉంది..అటు సొంత స్థానం మైలవరం పోయేలా ఉంది. ఎటు చూసుకున్న చివరికి జోగికి సీటు దక్కేలా కనిపించడం లేదు. ఒకవేళ ఏ సీటు దక్కిన గెలుపు కూడా దక్కే ఛాన్స్ కనిపించడం లేదు. వాస్తవానికి జోగి సొంత స్థానం మైలవరం…కానీ 2009 ఎన్నికల్లో వైఎస్సార్…జోగిని పెడనకు పంపించారు. అక్కడ గౌడ ఓట్లు ఎక్కువ ఉండటం, వైఎస్సార్ […]

Read More
ap news latest AP Politics Uncategorized

నెల్లూరులో వైసీపీకి భారీ షాక్..ఎంపీ-ఎమ్మెల్యే రివర్స్?

అధికార వైసీపీలో అంతర్గత పోరు తారస్థాయిలో జరుగుతున్న విషయం తెలిసిందే. పైకి టీడీపీని దెబ్బతీయాలని వైసీపీ రాజకీయం చేస్తుంది గాని..రివర్స్ లో ఆ పార్టీలో జరిగే కొన్ని పరిణామాలు ఇబ్బందిగా మారాయి. చాలా నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతల మధ్య పోరు నడుస్తోంది. అదే సమయంలో కొందరు నేతలు సొంత ప్రభుత్వంపై అసంతృప్తిగా కనిపిస్తోంది. ఇక ఎమ్మెల్యేలు ఆనం రామ్ నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,  వసంత కృష్ణప్రసాద్ లాంటి వారు సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్నారు. ఇందులో […]

Read More
ap news latest AP Politics

ఆనం-వసంత బాటలో సుచరిత..జనసేన వైపా?

అధికార వైసీపీలో కొందరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్న విషయం తెలిసిందే. సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే వేరే పార్టీలోకి జంప్ అవ్వడానికి కూడా సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆనం రామ్ నారాయణ రెడ్డి, వసంత కృష్ణప్రసాద్ లాంటి వారు..సొంత ప్రభుత్వ తీరుని తప్పుబడుతున్నారు. ముఖ్యంగా ఆనం విషయంలో జగన్ బాగా సీరియస్ అయ్యి..ఆయన్ని వెంకటగిరి బాధ్యతల నుంచి తప్పించి..నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని పెట్టారు. దీంతో ఆనం ఇంకా వైసీపీని వీడటానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇటు […]

Read More
ap news latest AP Politics

సీటు పోయింది..ఆ ఎమ్మెల్యేలకు క్లారిటీ వచ్చేసింది.!

సిట్టింగ్ ఎమ్మెల్యేల అందరికీ సీట్లు ఇస్తే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి భారీ నష్టం జరగడం ఖాయమని జగన్‌కు సైతం అర్ధమవుతుంది. వైసీపీకి ఉన్న 151 మంది ఎమ్మెల్యేలు అటు టీడీపీ, జనసేన నుంచి వచ్చిన అయిదుగురుని కూడా కలుపుకుంటే 156 మంది..మళ్ళీ వీరిందరికి సీట్లు వస్తే వైసీపీకే నష్టమని..ఆ పార్టీ అంతర్గత సర్వేల్లో తేలిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని జగన్ పలుమార్లు వర్క్ షాపుల్లో పరోక్షంగా కూడా చెప్పారు. అంటే పనితీరు బాగోని,  వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు […]

Read More