June 1, 2023
విజయనగరం
ap news latest AP Politics

క్లీన్‌స్వీప్ జిల్లాలో వైసీపీకి దెబ్బ..టీడీపీకి ఆధిక్యం?

గత ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగిన జిల్లాల్లో ఇప్పుడు సీన్ మారుతుంది..నిదానంగా టీడీపీ లీడ్ లోకి వస్తుంది. గత ఎన్నికల్లో 13 ఉమ్మడి జిల్లాల్లో వైసీపీ హవానే నడిచింది. ఇక కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం లాంటి జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుంది..ఇప్పటికే కొన్ని జిల్లాల్లో టి‌డి‌పికి ఆధిక్యం కనిపిస్తుంది. అదే సమయంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో టి‌డి‌పి పట్టు బిగిస్తుంది. ఇదే క్రమంలో ఉమ్మడి విజయనగరంలో వైసీపీ హవా […]

Read More
ap news latest AP Politics

విజయనగరంలో టీడీపీ టార్గెట్ ఆ సీట్లే!

గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో విజయనగరం కూడా ఒకటి..కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలతో పాటు విజయనగరంలో వైసీపీ స్వీప్ చేసింది. అయితే మిగిలిన మూడు జిల్లాలు ఓకే గాని..విజయనగరంలో టీడీపీ ఆ స్థాయిలో ఓడిపోతుందని ఎవరూ ఊహించలేదు. కనీసం రెండు సీట్లు అయిన గెలుస్తుందని అనుకున్నారు. కానీ అది జరగలేదు. కానీ ఆ పరిస్తితి నుంచి టీడీపీ నిదానంగా బయటపడుతూ వస్తుంది. జిల్లాలో అధికార వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుండటం, టీడీపీ నేతలకు బలం పెరుగుతుండటంతో సీన్ మారుతుంది. […]

Read More