మహిళా మంత్రులు మళ్ళీ గట్టెక్కలేరా?
ఏపీ మంత్రుల్లో ఈ సారి ఎంతమంది గెలిచి గట్టెక్కుతారు? అంటే చెప్పడం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే గత ఎన్నికల మాదిరిగా ఈ సారి వైసీపీ వేవ్ ఉండటం డౌట్..అటు జగన్ ఇమేజ్ కూడా అంత వర్కౌట్ కాకపోవచ్చు. అలాగే ప్రతిపక్ష టిడిపి బలపడుతుంది..జనసేనతో కలిసి వస్తే వైసీపీకి ఇబ్బందులు పెరుగుతాయి. ఇలాంటి పరిస్తితుల్లో మళ్ళీ ఎంతమంది మంత్రులు గెలుస్తారో చెప్పలేని పరిస్తితి. గత ఎన్నికల్లో కేవలం ముగ్గురు మాత్రమే టిడిపి హయాంలో మంత్రులుగా చేసిన వారు గెలిచారు. అచ్చెన్నాయుడు, గంటా […]