విశాఖలో వైసీపీకి భారీ షాక్..ఐదు కూడా డౌటే?
మూడు రాజధానుల పేరుతో అందులో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పేరుతో విశాఖలో వైసీపీ రాజకీయం ఎలాంటిదో అందరికీ తెలిసిందే. అక్కడ రాజకీయంగా టీడీపీని దెబ్బకొట్టడంతో పాటు పూర్తిగా జిల్లాపై పట్టు సాధించాలని వైసీపీ చూస్తుంది. కానీ వైసీపీ చేస్తున్న రాజకీయానికి విశాఖ ప్రజలు రివర్స్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అనుకున్నంతగా వైసీపీ స్కెచ్ విశాఖలో వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. అందుకే ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో వైసీపీ బలం తగ్గుతూ వస్తుందని చెప్పాలి. గత ఎన్నికల్లో జిల్లాలో 15 […]