February 8, 2023
వైవీ ఆంజనేయులు
ap news latest AP Politics

సత్తెనపల్లి జనసేనకే..టీడీపీలో నో క్లారిటీ.!

రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో అధికార వైసీపీలోనే కాదు..ప్రతిపక్ష టీడీపీలో కూడా ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. కొన్ని చోట్ల సీట్ల కోసం పెద్ద రచ్చ నడుస్తోంది. ఈ రచ్చ ఎక్కువగా జరుగుతున్న నియోజకవర్గాల్లో సత్తెనపల్లి ముందు వరుసలో ఉంది. కోడెల శివప్రసాద్ చనిపోయాక ఈ సీటు విషయంలో పెద్ద రచ్చ జరుగుతుంది. ఓ వైపు కోడెల శివరాం, మరోవైపు వైవీ ఆంజనేయులు..ఇంకా కొంతమంది నేతలు సత్తెనపల్లి సీటు కోసం కొట్టుకుంటున్నారు. అయితే కోడెల వారసుడుకు సీటు ఇస్తీ..సొంత […]

Read More