March 28, 2023
వై. బాలనాగిరెడ్డి
AP Politics Automotive

కర్నూలులో రెడ్డి ఫ్యామిలీలు గట్టెక్కుతాయా?

ఉమ్మడి కర్నూలు జిల్లా అంటే రెడ్డి సామాజికవర్గం అడ్డా అని చెప్పవచ్చు. ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో రెడ్డి వర్గం ఆధిక్యం ఉంటుంది. అందుకే ఇక్కడ మొదట నుంచి కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ హవా నడుస్తోంది. గత ఎన్నికల్లో జిల్లాలో 14కి 14 సీట్లు వైసీపీనే గెలుచుకుంది. ఇక 14 సీట్లలో 9 మంది రెడ్డి ఎమ్మెల్యేలే అంటే..అక్కడ రెడ్డి డామినేషన్ ఎలా ఉందో చూడవచ్చు. పత్తికొండ, ఆలూరుల్లో బీసీ ఎమ్మెల్యేలు ఉండగా, నందికొట్కూరు, కోడుమూరు రిజర్వడ్ స్థానాలు. ఇక కర్నూలు సిటీలో హఫీజ్ […]

Read More
ap news latest AP Politics

వైసీపీలో ముగ్గురు బ్రదర్స్‌కు చెక్ పడుతుందా?

ఏపీలో అన్నదమ్ములు ముగ్గురు ఒకేసారి గెలిచి రికార్డు సృష్టించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి అన్నదమ్ములు సంచలన విజయం అందుకున్నారు. అలా విజయం అందుకున్న అన్నదమ్ములు ఎవరో కాదు..వై. బాలనాగిరెడ్డి, వై. సాయిప్రసాద్ రెడ్డి, వై. వెంకట్రామి రెడ్డి..ఈ ముగ్గురు అన్నదమ్ములు వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. మంత్రాలయం నుంచి నాగిరెడ్డి, ఆదోని నుంచి సాయి ప్రసాద్, గుంతకల్లు నుంచి వెంకట్రామి రెడ్డి గెలిచారు. ఇలా గెలిచిన అన్నదమ్ములు..మళ్ళీ ఎన్నికల్లో గెలుస్తారా? లేక  వీరిలో ఓటమికి దగ్గరవుతున్నది? ఎవరు అనేది చూస్తే..రాజకీయంగా ముగ్గురు బలమైన […]

Read More