శింగనమలలో శ్రావణికి ప్లస్..కానీ అదే టీడీపీకి మైనస్.!
అన్నీ బాగున్న అల్లుడి నోట్లో శని ఉన్నట్లు..శింగనమల నియోజకవర్గంలో టీడీపీ స్ట్రాంగ్ గా ఉంది..అటు ఇంచార్జ్ గా ఉన్న బండారు శ్రావణి దూకుడుగా పనిచేస్తున్నారు. ప్రజల్లో తిరుగుతున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇక టీడీపీ బలపడుతుంది అనుకునే తరుణంలో..టీడీపీలో కొంతమంది నాయకులు శ్రావణికి వ్యతిరేకంగా పనిచేయడం పెద్ద మైనస్ గా మారింది. గత ఎన్నికల్లో ఊహించని విధంగా శింగనమలలో టీడీపీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. వైసీపీ నుంచి జొన్నలగడ్డ పద్మావతి దాదాపు 40 వేల ఓట్ల […]