March 28, 2023
సోము వీర్రాజు
ap news latest AP Politics

బీజేపీకి ఎదురుదెబ్బలు..పవన్‌కు ఛాన్స్ దొరికినట్లే

ఏపీలో బీజేపీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఏదో కేంద్రంలో అధికారంలో ఉన్నామని మొన్నటివరకు హడావిడి చేసిన బి‌జే‌పి నేతలు ఇప్పుడు రివర్స్ అవుతున్నారు. పార్టీలో అంతర్గత పోరు తారస్థాయికి చేరుకుంటుంది. ఏపీ బి‌జే‌పి అధ్యక్షుడు సోము వీర్రాజు, జి‌వి‌ఎల్ లాంటి వారు జగన్‌కు అనుకూలంగా నడుస్తున్నారని, వారే టి‌డి‌పితో పొత్తుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని బి‌జే‌పిలో కొందరు నేతలు రగిలిపోతున్నారు. అలాగే ఉంటే ఇంకా కష్టమే అని చెప్పి..వారు కూడా పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో బి‌జే‌పికి ఒక్కశాతం ఓట్లు కూడా […]

Read More
ap news latest AP Politics

వైసీపీ కోసం సోము..టీడీపీని వదలట్లేదు.!

ఏపీలో బీజేపీ అధికార వైసీపీపై పోరాటం చేయడం కంటే..ప్రతిపక్ష టి‌డి‌పిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తుంది. పైకి ఏమో వైసీపీపై పోరాటం చేస్తున్నట్లు హడావిడి చేస్తున్న..డైరక్ట్ గా టి‌డి‌పిని ఇరుకున పెట్టాలని బి‌జే‌పి చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా బి‌జే‌పిలో కొందరు నేతలు టి‌డి‌పినే టార్గెట్ చేస్తున్నారు. ఎక్కడైనా అధికార పార్టీని టార్గెట్ చేస్తారు..ఏపీలో మాత్రం బి‌జే‌పి ప్రతిపక్ష టి‌డి‌పిని టార్గెట్ చేస్తుంది. సోము వీర్రాజు, జి‌వి‌ఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వారు టి‌డి‌పిపైనే విమర్శలు చేస్తున్నారు. ఒకవేళ వైసీపీపైన […]

Read More