అమలాపురంలో బాలయోగి వారసుడుకు లక్కీ ఛాన్స్.!
అమలాపురం పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీ బలం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. మొదట నుంచి ఈ పార్లమెంట్ లో టీడీపీ మంచి విజయాలే సాధించింది. దివంగత బాలయోగి పలుమార్లు ఇక్కడ గెలిచి లోక్ సభ స్పీకర్ గా కూడా పనిచేశారు. ఇక బాలయోగి వారసుడుగా హరీష్ గత ఎన్నికల్లో పోటీ చేసి చాలా తక్కువ ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. అయితే జనసేన భారీ స్థాయిలో ఓట్లు చీల్చడంతోనే హరీష్ ఓటమి పాలయ్యారు. ఇక వైసీపీ నుంచి చింతా అనురాధా […]