మాజీ ఎంపీ తనయుడుకు టీడీపీ సీటు?
ఏపీలో రాజకీయ సమీకరణాలు ఊహించని విధంగా మారుతున్నాయి..ఓ వైపు అధికార బలంతో వైసీపీ ముందుకెళుతుంటే..నెక్స్ట్ అధికారం సాధించడమే లక్ష్యంగా టీడీపీ బలం పెంచుకుంటూ వెళుతుంది. అయితే వైసీపీకి ధీటుగా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ టీడీపీ పనిచేస్తుంది. ఇదే క్రమంలో బలమైన నాయకులని పార్టీలోకి తీసుకునేందుకు అధినేత చంద్రబాబు చూస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు జీవీ శ్రీ రాజ్..చంద్రబాబుని కలవడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం హర్షకుమార్ కాంగ్రెస్ లో ఉన్న […]