ఇదెక్కడి గోల..హైపర్ ఆదికి సీటు ఎలా?
జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది..తాజాగా శ్రీకాకుళంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించిన యువశక్తి కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక పవన్‌పై అభిమానంతో ఆ సభకు ఆది వచ్చి..అధికార వైసీపీ నేతలపై సెటైర్లు పేల్చారు. ఇక ఆది స్పీచ్‌కు మంచి స్పందన వచ్చింది కూడా. అయితే ఎప్పటినుంచో ఆది..జనసేనలో ఉన్నారు. గత ఎన్నికల్లో కూడా ఆయన జనసేన తరుపున ప్రచారం చేశారు. కానీ ఈ మధ్య జగన్ పుట్టిన రోజు సందర్భంగా రోజా నేతృత్వంలో జరిగిన […]