మొన్న రాఘవరెడ్డి నిన్న సిసోడియా అరెస్ట్ రేపు ఎవరు ?
దేశవ్యాప్తంగా సంచనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తీగ లాగితే డొంక కదిలినట్టు అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంది. మొన్నటికి మొన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కొడుకు రాఘవరెడ్డిని అరెస్టు చేసినట్లు తెలిసినదే . ఈ కేసులో తాజాగా ఊహించినట్లుగానే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. ఆదివారం విచారణ పేరిట హెడ్క్వార్టర్స్కు పిలిపించుకున్న సీబీఐ.. సుమారు ఎనిమిది గంటలపాటు ఆయన్ని ప్రశ్నించింది. ఆపై ఆయన […]