సత్తెనపల్లిలో అంబటి అవుట్.. టీడీపీ గెలవాలంటే ఆ ఒక్క పనిచేయాల్సిందే!
వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి..ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం ఇబ్బందిగా మారిపోయింది. అసలే జగన్ వై నాట్ 175 అంటూ ముందుకెళుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో చూస్తే కనీసం అధికారంలోకి రావాల్సిన సీట్లు గెలిస్తే చాలు అనే పరిస్తితి. ఇప్పటికే చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు ఓటమి దిశగా వెళుతున్నారు. అందులో మంత్రులు కూడా ఎక్కువగానే ఉన్నారు. పైగా సొంత పార్టీ నేతలే కొందరు ఎమ్మెల్యేలనిఓ వ్యతిరేకించే పరిస్తితి. అలా సత్తెనపల్లెలో పరిస్తితి ఉంది. ఇక్కడున్న మంత్రి అంబటి […]