May 31, 2023
Anam Ramanarayana Reddy
ap news latest AP Politics

ఆదాలతో రూరల్ డ్యామేజ్ కంట్రోల్ అయ్యేనా?

కంచుకోట లాంటి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అధికార వైసీపీకి షాకులు మీద షాకులు తగులుతున్న విషయం తెలిసిందే. మొన్నటివరకు జిల్లాలో బలంగా కనిపించిన వైసీపీకి ఇప్పుడు నిదానంగా లీడ్ తగ్గుతుంది. జిల్లాలో అనూహ్యంగా వైసీపీ గ్రాఫ్ పడిపోతుంది. గత ఎన్నికల్లో జిల్లాలో 10కి 10 సీట్లు వైసీపీనే గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు 10 సీట్లలో వైసీపీకి ఆధిక్యం లేదు. జిల్లాలో సగం సీట్లలో వైసీపీకి లీడ్ తగ్గినట్లు కనిపిస్తుంది. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలపై ప్రజా […]

Read More
ap news latest AP Politics

ప్రకాశంలో ఆ ఎమ్మెల్యేలు టీడీపీ వైపు..?

రాష్ట్రంలో నిదానంగా నేతల జంపిగులు జరిగేలా ఉన్నాయి..అయితే అధికార వైసీపీలోకి ప్రతిపక్ష టీడీపీ నేతలు జంప్ చేయడం కాదు..టీడీపీలోకే వైసీపీ నేతలు జంప్ చేయడం. ఏదో స్థానిక ఎన్నికల సమయం వరకు వైసీపీలోకి టి‌డి‌పి నేతల జంపింగులు జరిగాయి. ఆ తర్వాత నుంచి వైసీపీ వైపు చూసే నేతలు లేకుండా పోయారు. ఇంకా ఎన్నికలకు 15 నెలల సమయం ఉన్నా సరే వైసీపీ నేతలు టీడీపీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. అది కూడా వైసీపీ ఎమ్మెల్యేలు […]

Read More
ap news latest AP Politics

వైసీపీలో ‘తిరుగుబాటు’..కమలం పెద్దల హస్తం?

అధికార వైసీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇంతకాలం తిరుగులేని బలంతో ఉన్న వైసీపీకి సొంత నేతలే షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే జగన్ పాలనపై ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది..అటు ఎమ్మెల్యేలపై కూడా వ్యతిరేకత పెరుగుతుంది. దీనికి తోడు నేతల మధ్య ఆధిపత్య పోరు ఎక్కువగా ఉంది. ఇదే సమయంలో పార్టీలో కొందరు నేతలు అసంతృప్తి రాగం వినిపిస్తున్నారు. చిన్న స్థాయి నేతలు ఏమో..ఎమ్మెల్యేలపై అసంతృప్తి రాగం వినిపిస్తుంటే..ఎమ్మెల్యేలు సొంత ప్రభుత్వంపైనే తిరుగుబాటు చేసే పరిస్తితి కనిపిస్తోంది. ఇప్పటికే […]

Read More
ap news latest AP Politics

టీడీపీలో ఆనం-కోటంరెడ్డి సీట్లు..కోవర్టు ‘వ్యూహం’.!

వైసీపీలో నడుస్తున్న అలజడులతో టీడీపీ సంతోష పడాలో..లేక దీని వెనుక ఏదైనా కుట్ర కోణం దాగి ఉందని అనుమానించాలో తెలియని పరిస్తితి కనిపిస్తుంది.  ఇప్పటివరకు ప్రతిపక్షంగా ఉంటూ టి‌డి‌పి..వైసీపీపై పోరాటం చేస్తూ వస్తుంది. దీని వల్ల వైసీపీ నిజస్వరూపం ప్రజలకు తెలుస్తుంది..వైసీపీ ప్రజా వ్యతిరేక పాలన ప్రజలకు అర్ధమవుతుంది. ఇటు టి‌డి‌పి బలం సైతం పెరుగుతుంది. ఇదే సమయంలో సొంత పార్టీ నేతలే వైసీపీపై విమర్శలు గుప్పించడంతో సీన్ మారిపోయింది. అందులోనూ వైసీపీకి అనుకూలమైన రెడ్డి వర్గం […]

Read More
ap news latest AP Politics

వైసీపీకి కోటంరెడ్డి షాక్..టీడీపీలో కోవర్టుగా?

ఈ మధ్య అధికార వైసీపీకి సొంత పార్టీ ఎమ్మెల్యేలే వరుసపెట్టి షాక్ ఇస్తున్నారు. సొంత ప్రభుత్వం పనితీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎక్కడైనా ప్రతిపక్షాలు విమర్శలు చేయడం కామన్ అని, వైసీపీ ప్రభుత్వంపై సొంత ఎమ్మెల్యేలే విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రతిపక్షం చేసే విమర్శలకు వైసీపీకి నెగిటివ్ పెరిగింది..ఇప్పుడు సొంత ఎమ్మెల్యేలు విమర్శలు చేయడం వల్ల వైసీపీకి ఇంకా మైనస్ అవుతుంది. అయితే అలా విమర్శలు చేసే ఎమ్మెల్యేలకు వైసీపీ చెక్ పెడుతుంది..aa మధ్య జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు […]

Read More
ap news latest AP Politics Uncategorized

నెల్లూరులో వైసీపీకి భారీ షాక్..ఎంపీ-ఎమ్మెల్యే రివర్స్?

అధికార వైసీపీలో అంతర్గత పోరు తారస్థాయిలో జరుగుతున్న విషయం తెలిసిందే. పైకి టీడీపీని దెబ్బతీయాలని వైసీపీ రాజకీయం చేస్తుంది గాని..రివర్స్ లో ఆ పార్టీలో జరిగే కొన్ని పరిణామాలు ఇబ్బందిగా మారాయి. చాలా నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతల మధ్య పోరు నడుస్తోంది. అదే సమయంలో కొందరు నేతలు సొంత ప్రభుత్వంపై అసంతృప్తిగా కనిపిస్తోంది. ఇక ఎమ్మెల్యేలు ఆనం రామ్ నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,  వసంత కృష్ణప్రసాద్ లాంటి వారు సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్నారు. ఇందులో […]

Read More
ap news latest AP Politics

అనిల్‌కు బాబాయ్ దెబ్బ..నెల్లూరులో డౌటేనా?

అధికార వైసీపీలో అంతర్గత పోరు ఎక్కువగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి జిల్లాలోనూ ఈ ఆధిపత్య పోరు నివురుగప్పిన నిప్పు మాదిరిగా ఉంది. అయితే కొన్ని స్థానాల్లో ఈ పోరుకు చెక్ పెట్టడానికి వైసీపీ అధిష్టానం ప్రయత్నిస్తుంది. నేతలకు సర్దిచెబుతుంది. కానీ అనుకున్న స్థాయిలో పరిస్తితి సర్దుబాటు కావడం లేదు. ఈ పోరు వల్ల పరోక్షంగా వైసీపీకి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఉమ్మడి నెల్లూరులో ఈ పోరు మరింత ఎక్కువ […]

Read More
ap news latest AP Politics

ఆనంకు లైన్ క్లియర్?

మొత్తానికి వైసీపీ నుంచి బయటకు వెళ్లడానికి ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణరెడ్డికి లైన్ క్లియర్ అయినట్లు కనిపిస్తోంది. మొదట నుంచి సొంత ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ..ఎప్పుడు ఏదో రకంగా విమర్శలు చేస్తూ వస్తున్న ఆనంకు..తాజాగా జగన్ షాక్ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు ప్రభుత్వ తీరుపై విమర్శలు చేస్తున్న ఆనం..తాజాగా వైసీపీ గెలుపుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలు జరుగుతాయని అంటున్నారని..అదే జరిగితే వైసీపీ త్వరగా ఇంటికెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. దీంతో జగన్ సీరియస్ అయినట్లు […]

Read More
ap news latest AP Politics

ఆనం-వసంత బాటలో సుచరిత..జనసేన వైపా?

అధికార వైసీపీలో కొందరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్న విషయం తెలిసిందే. సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే వేరే పార్టీలోకి జంప్ అవ్వడానికి కూడా సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆనం రామ్ నారాయణ రెడ్డి, వసంత కృష్ణప్రసాద్ లాంటి వారు..సొంత ప్రభుత్వ తీరుని తప్పుబడుతున్నారు. ముఖ్యంగా ఆనం విషయంలో జగన్ బాగా సీరియస్ అయ్యి..ఆయన్ని వెంకటగిరి బాధ్యతల నుంచి తప్పించి..నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని పెట్టారు. దీంతో ఆనం ఇంకా వైసీపీని వీడటానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇటు […]

Read More
TDP latest News Trending Videos

అధికారంలో అసంతృప్తులు..వైసీపీకి ఎదురుదెబ్బలు.!

అధికార వైసీపీలో రోజురోజుకూ అసంతృప్తి సెగలు పెరుగుతున్నాయి. సొంత పార్టీపైనే విమర్శలు చేసే నాయకుల సంఖ్య పెరుగుతుంది. తమ ప్రభుత్వం కేవలం సంక్షేమాన్ని పట్టించుకుని మిగిలిన వాటిని వదిలేసిందని, దీని వల్ల ప్రజలని ఓట్లు అడిగే పరిస్తితి లేదని అంటున్నారు. పెన్షన్లు, పథకాలతో డబ్బులు ఇస్తే సరిపోదు అని, ప్రజా సమస్యలు  పరిష్కరించాలని, అభివృద్ధి చేయాలని అంటున్నారు. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు కూడా వైసీపీకి పెద్ద డ్యామేజ్ చేస్తుంది. సీటు కోసం నేతలు ఒకరినొకరు చెక్ పెట్టుకునే […]

Read More