అనంతలో ఆ సీట్లలో టీడీపీకి నో ఛాన్స్..లోకేష్ సెట్ చేస్తారా?
ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది..రాయలసీమ నలుగురు జిల్లాల్లో టిడిపికి బలం ఉంది ఈ జిల్లాలోనే. అలాంటి జిల్లాలో గత ఎన్నికల తర్వాత టిడిపి పరిస్తితి అంత ఆశాజనకంగా లేదు. రాష్ట్రంలో వైసీపీపై వ్యతిరేకత వస్తూ..టిడిపి బలపడుతున్న సరే అనంతపై టిడిపికి ఇంకా పట్టు దొరకడం లేదు. కొన్ని సీట్లలో టిడిపి ఇంకా వెనుకబడే ఉంది. అయితే 2014 ఎన్నికల్లో జిల్లాలో 14 సీట్లు ఉంటే టిడిపి 12 సీట్లు గెలుచుకుంది..వైసీపీకి 2 సీట్లు […]