లోకేష్ పాదయాత్రకు బ్రేకులు లేవా..టీడీపీలో దూకుడు!
టీడీపీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అధినేత చంద్రబాబు నిత్యం కష్టపడుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిన పార్టీని ఈ మూడున్నర ఏళ్లలో చాలా వరకు పార్టీని బలోపేతం చేశారు. ఓ వైపు పార్టీని బలోపేతం చేస్తూ…మరోవైపు ప్రజల్లో తిరుగుతూ, వారి సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అయితే టీడీపీ ఇంకా బలపడాల్సిన పరిస్తితి ఉంది. ఆ పరిస్తితిని సరిచేయడానికి లోకేష్ పాదయాత్రకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. లోకేష్ పాదయాత్ర చేయడం ద్వారా టీడీపీకి పూర్వ వైభవం […]