March 28, 2023
andhra Pradesh
AP Politics

మూడు రాజధానులతో వైసీపీ మునక..మూడుచోట్ల డ్యామేజ్!

వైసీపీ అధికారంలోకి రాగానే మూడు రాజధానుల పేరుతో రాజకీయ డ్రామాకు తెరలేపిన విషయం తెలిసిందే. పైకి మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమని చెప్పి మూడు రాజధానులు అని వైసీపీ నేతలు ప్రచారం మొదలుపెట్టారు గాని..అసలు టార్గెట్ మాత్రం మూడు ప్రాంతాల్లో రాజకీయ లబ్ది పొందడం. అయితే ఇంతవరకు మూడు రాజధానులని అమలు చేయలేదు గాని..రాజధానుల పేరుతో మాత్రం రాజకీయం చేస్తుంది. అదేమంటే త్వరలోనే విశాఖకు రాజధాని తరలి వెళ్లిపోతుందని వైసీపీ మంత్రులు పదే పదే చెబుతూ వస్తున్నారు. […]

Read More
ap news latest

గోదావరి జిల్లాల్లో టీడీపీకి జనసేన షాక్..దెబ్బ గట్టిగానే!

గత ఎన్నికల్లో టి‌డి‌పికి జనసేన దెబ్బ గట్టిగానే తగిలిన విషయం తెలిసిందే. చాలా నియోజకవర్గాల్లో జనసేన ఓట్లు చీల్చడం వల్ల టి‌డి‌పికి నష్టం…వైసీపీకి లాభం జరిగింది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ నష్టం జరిగింది. అయితే ఇప్పుడు వైసీపీపై ఉన్న వ్యతిరేకత పెరుగుతుండటం వల్ల కొన్ని జిల్లాలో టి‌డి‌పికి ఇబ్బంది లేకపోయినా..ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం జనసేన దెబ్బ టి‌డి‌పికి తగిలేలా ఉంది. తాజాగా ఇచ్చిన ఆత్మసాక్షి సర్వేలో సైతం అదే తేలింది. ఎవరికి వారు […]

Read More
Uncategorized

గుడివాడతో పాటు గన్నవరంలో టీడీపీకి గెలుపు దూరమే.!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో అసలు టి‌డి‌పి కంచుకోటలు అంటే ఒకప్పుడు గుడివాడ-గన్నవరం పేర్లు చెప్పే పరిస్తితి. కానీ ఇప్పుడు సీన్ అలా లేదు. రెండు చోట్ల టి‌డి‌పికి భారీ నష్టం జరిగింది. టి‌డి‌పిలో ఉంటూ బలపడి..వైసీపేలోకి జంప్ చేసిన నేతల వల్ల దెబ్బ పడింది. గుడివాడలో కొడాలి నాని రెండుసార్లు టి‌డి‌పి నుంచి గెలిచి వైసీపీలోకి జంప్ చేసి..రెండుసార్లు వైసీపీలో గెలిచారు. కొడాలి అటు వెళ్ళడంతో గుడివాడలో టి‌డి‌పి సరిగ్గా లేదు. పైగా కొడాలి రాజకీయం వల్ల […]

Read More
ap news latest AP Politics

వైసీపీ కోసం టీడీపీ నేతల కష్టం..బాబుకు డ్యామేజ్?

వైసీపీ కోసం టి‌డి‌పి నేతలు కష్టపడుతున్నారు..అవును నిజమే వైసీపీ కోసం టి‌డి‌పి నేతలు పనిచేస్తున్నారు..అదేంటి అలా ఎలా పనిచేస్తారని అనుకోవచ్చు. అదే మరి రాజకీయం అంటే. టి‌డి‌పి లో ఉంటూ పరోక్షంగా వైసీపీకి సహకరించే కోవర్టు నేతలు ఎక్కువగానే ఉన్నారు. వారి వల్ల పార్టీకి పరోక్షంగా నష్టం మాత్రం గట్టిగా జరుగుతుంది. ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆ పరిస్తితి ఎక్కువ కనిపిస్తుంది. నెల్లూరు అంటే వైసీపీ కంచుకోట అనే చెప్పాలి. గత ఎన్నికల్లో జిల్లాలో 10కి […]

Read More
ap news latest AP Politics

హోమ్ మంత్రికి సొంత పోరు..కొవ్వూరులో రివర్స్!

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం అంటే టి‌డి‌పికి కంచుకోట అని చెప్పాలి. ఇక్కడ రెండుసార్లు మినహా..మిగిలిన అన్నీ సార్లు టి‌డి‌పి గెలిచింది. అయితే గత ఎన్నికల్లో వర్గ విభేదాలతో టి‌డి‌పి ఓటమి పాలైంది. మాజీ మంత్రి జవహర్‌ని అక్కడ ఉండే కమ్మ వర్గం వ్యతిరేకించింది. దీంతో చంద్రబాబు..జవహర్‌ని తిరువూరులో నిలబెట్టారు. కొవ్వూరులో అనితని తీసుకొచ్చి నిలబెట్టారు. అయినా గెలవలేదు. ఎన్నికలయ్యాక అనిత..తన సొంత స్థానం పాయకరావుపేటకు వెళ్ళిపోయారు. ఇటు కొవ్వూరుకు జవహర్ రావాలని చూస్తున్నారు. […]

Read More
ap news latest AP Politics

మాచర్లలో హోరాహోరీ..పిన్నెల్లికి టెన్షన్ మొదలైందా?

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం అంటే ఫ్యాక్షన్ మాత్రమే గుర్తొస్తుందనే చెప్పాలి. రాజకీయ కక్షలకు అడ్డాగా మారిన మాచర్ల రాజకీయం గత కొన్నేళ్లుగా పిన్నెల్లికే అనుకూలంగా ఉంది. ఎప్పుడో 1999 ఎన్నికల్లో మాచర్లలో టి‌డి‌పి గెలిచింది. మళ్ళీ టి‌డి‌పి అక్కడ గెలవలేదు. 2004, 2009లో కాంగ్రెస్ గెలిచింది. 2009లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలిచారు. మధ్యలో వైఎస్సార్ మరణం, జగన్ వైసీపీ పెట్టడంతో..పిన్నెల్లి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు. 2012 ఉపఎన్నికలో వైసీపీ నుంచి గెలిచారు. […]

Read More
ap news latest AP Politics

చంద్రగిరిలో టీడీపీ అభ్యర్ధి ఫిక్స్..ఈ సారైనా దక్కేనా?

తెలుగుదేశం పార్టీకి కొన్ని స్థానాలు ఇప్పటికీ కలిసిరావట్లేదు. ముఖ్యంగా టి‌డి‌పి అధినేత చంద్రబాబు పుట్టిన గడ్డ చంద్రగిరి నియోజకవర్గం వైసీపీకి కంచుకోటగా మారింది. దాదాపు ఇక్కడ టి‌డి‌పి గెలిచి 30 ఏళ్ళు అయింది..ఈ సారైనా గెలుస్తుందనే నమ్మకం కూడా కనిపించడం లేదు. చంద్రబాబు పుట్టిన నారావారిపల్లె గ్రామం చంద్రగిరి నియోజకవర్గంలోనే ఉంది. చంద్రబాబు గెలుపు మొదలైంది..ఇక్కడ నుంచే. 1978లో బాబు తొలిసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి చంద్రగిరిలో గెలిచారు..కానీ 1983లో టి‌డి‌పి వచ్చింది..కాంగ్రెస్ నుంచి పోటీ […]

Read More
ap news latest AP Politics

గిద్దలూరులో మెజారిటీని కరిగించడం కష్టమేనా?

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ బలంగా ఉన్న స్థానాల్లో గిద్దలూరు ఒకటి అని చెప్పవచ్చు. గతంలో గిద్దలూరులో ఏ పార్టీకి అనుకున్న విధంగా ఆదరణ ఉండేది కాదు..ఒకో ఎన్నికలో ఒకో పార్టీ గెలిచేది. మొదట్లో ఇక్కడ కాస్త కాంగ్రెస్ హవా ఉండేది. ఆ తర్వాత టి‌డి‌పి సత్తా చాటింది. 1985లో టి‌డి‌పి గెలవగా, 1989లో కాంగ్రెస్, మళ్ళీ 1994, 1999 ఎన్నికల్లో టి‌డి‌పి గెలిచింది. ఇంకా అంతే టి‌డి‌పి చివరిసారిగా గెలిచింది అప్పుడే. 2004లో కాంగ్రెస్, 2009లో ప్రజారాజ్యం గెలిచింది. ఇక 2014, 2019 […]

Read More
ap news latest AP Politics

వంగవీటి సీటు ఎక్కడ? టీడీపీలోనే ఫిక్స్?

కాపు వర్గానికి బ్రాండ్ గా ఉండే వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధా పోలిటికల్ కెరీర్ అనేక మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. చాలాకాలం నుంచి రాజకీయాల్లో ఫెయిల్ అవుతూ వస్తున్నారు. ఎప్పుడో 2004లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ప్రజారాజ్యం, వైసీపీలోకి వెళ్ళి పోటీ చేసిన గెలవలేదు. చివరికి 2019 ఎన్నికల ముందు ఆయన టి‌డి‌పిలోకి వచ్చిన విషయం తెలిసిందే. కాకపోతే ఆయన టి‌డి‌పి నుంచి పోటీ చేయలేదు. కేవలం టి‌డి‌పి కోసం ప్రచారం […]

Read More
ap news latest AP Politics

కొడాలితో వైసీపీకి డ్యామేజ్..బాబుకే అడ్వాంటేజ్.!

కొడాలి నాని..ఈ పేరుని పెద్దగా పరిచయం చేయనక్కర్లేదనే చెప్పాలి..వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు. ఈయన పేరు చెప్పగానే బూతులే గుర్తొస్తాయి. అంటే అలాంటి పరిస్తితి తెచ్చుకుంది కూడా కొడాలినే. ఈయన మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్న తన సొంత నియోజకవర్గం గుడివాడకు పెద్దగా చేసే అభివృద్ధి లేదు. ఏదో ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అక్కడ ప్రజలకు అందుతున్నాయి తప్ప..కొడాలి వల్ల గుడివాడ ప్రజలకు పెద్దగా ఒరిగింది ఏమి లేదనే విమర్శలు వస్తున్నాయి. సరే ఆ విషయం […]

Read More