అనపర్తిలో బాబు వన్ మ్యాన్ షో..జగన్‌కు ఎఫెక్ట్!
అధికారం ఉంది కదా అని..అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యవస్థలని వాడుకుని ప్రతిపక్షాలని అణిచివేయాలని చూస్తే తిరుగుబాట్లు వస్తాయి తప్ప..ప్రతిపక్షాలని అణిచివేయడం జరిగే పని కాదు. అలా అణిచేవేసే కార్యక్రమాలు చేస్తే ప్రజల్లో ప్రతిపక్షాలపై సానుభూతి పెరుగుతుంది. ఇప్పుడు ఏపీలో ప్రతిపక్ష టిడిపిపై అదే సానుభూతి పెరుగుతుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టిడిపిని ఎన్ని రకాలుగా అణిచివేయాలని ప్రయత్నాలు జరిగాయో చెప్పాల్సిన పని లేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టిడిపి నేతలని నానా తిప్పలు పెట్టారు. […]