June 10, 2023
Anil Kumar Yadav
ap news latest AP Politics TDP latest News YCP latest news

అనిల్‌కు భారీ దెబ్బ..నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్ధి సెట్!

అధికారం ఉంటే ఎక్కువ హడావిడి చేయవచ్చు..ప్రత్యర్ధులని బూతులు తిట్టడం..అధికార బలాన్ని ఉపయోగించి ప్రతిపక్షాన్ని అణిచి వేయడం..ఇంకా అక్రమాలు చేయడం..ఇవే ఏపీలో చాలామంది వైసీపీ నేతలు చేసే పనులు అని టి‌డి‌పి శ్రేణులు మొదట నుంచి ఆరోపిస్తున్నాయి. అధికారంతో ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన వైసీపీ నేతలకు లేదని అంటుంటారు. ఇక సేమ్ అదే బాటలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కూడా పయనించారని, అందుకే ఇప్పుడు ఆయనపై వ్యతిరేకత ఓ రేంజ్ లో పెరిగిందని అంటున్నారు. […]

Read More
ap news latest AP Politics

అనిల్‌కు బాబాయ్ దెబ్బ..నెల్లూరులో డౌటేనా?

అధికార వైసీపీలో అంతర్గత పోరు ఎక్కువగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి జిల్లాలోనూ ఈ ఆధిపత్య పోరు నివురుగప్పిన నిప్పు మాదిరిగా ఉంది. అయితే కొన్ని స్థానాల్లో ఈ పోరుకు చెక్ పెట్టడానికి వైసీపీ అధిష్టానం ప్రయత్నిస్తుంది. నేతలకు సర్దిచెబుతుంది. కానీ అనుకున్న స్థాయిలో పరిస్తితి సర్దుబాటు కావడం లేదు. ఈ పోరు వల్ల పరోక్షంగా వైసీపీకి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఉమ్మడి నెల్లూరులో ఈ పోరు మరింత ఎక్కువ […]

Read More
ap news latest AP Politics

వైసీపీ కంచుకోటలు దెబ్బతింటున్నాయా?

రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులు ఎలా ఉన్నా సరే..ఆ నియోజకవర్గాల్లో వైసీపీకి ఓటమి ఎదురవ్వడం కష్టం. పరిస్తితులు ఎలా ఉన్నా సరే ఆ స్థానాల్లో వైసీపీ జెండా ఎగురుతూనే వస్తుంది. అయితే ఇది మొన్నటివరకు ఉన్న పరిస్తితి..కానీ ఇప్పుడు పరిస్తితి మారుతుందని తెలుస్తోంది. ఈ సారి కొన్ని వైసీపీ కంచుకోటలు బద్దలవుతాయని తెలుస్తోంది. ఆయా స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం..అదే సమయంలో టీడీపీపై సానుభూతి ఉండటం వల్ల సమీకరణాలు మారతాయని తెలుస్తోంది. అలా సమీకరణాలు మారే నియోజకవర్గాల్లో […]

Read More
ap news latest AP Politics

నెల్లూరు సిటీలో అనిల్ ఎత్తులు..వర్కౌట్ అయ్యేనా?

ప్రత్యర్ధులని బూతులు తిడుతూ..జగన్‌కు భజన చేస్తూ..జగన్ భక్తులుగా ఉండే నేతల్లో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఒకరు అని చెప్పవచ్చు. ఇక ఈయన..చంద్రబాబు, పవన్, లోకేష్‌లని ఏ స్థాయిలో తిడతారో చెప్పాల్సిన పని లేదు. అలాగే నిత్యం జగన్‌కు భజన చేసే విషయంలో ముందు ఉంటారు. మంత్రిగా ఉన్నంత కాలం తన శాఖకు సంబంధించి ఏం చేశారో జనాలకు తెలియదు గాని..ప్రతిపక్షాలని తిట్టడం, జగన్‌ని పొగడటంలో అనిల్ బిజీగా గడిపారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా అదే పనిచేస్తున్నారు. అయితే […]

Read More