May 31, 2023
ap cid case on ramoji rao
News

రామోజీ అంటే ఒక బ్రాండ్

60 ఏళ్లుగా తెలుగువారికి రామోజీరావు అంటే ఒక బ్రాండ్. ఒక నమ్మకం. విలువలకు నిలువెత్తు విగ్రహం. ఆయన నిర్వహించే సంస్థలు అన్నీ కూడా చాలా కచ్చితత్వంతో పనిచేస్తాయి. ఉదాహరణకు చెప్పాలంటే ఎన్ని న్యూస్ ఛానెల్స్‌ ఉన్న అది నిజమో కాదో తెలియాలి అంటే ప్రతి ఒక్కరూ ఈటీవీ చూస్తారు. కారణం ఏంటంటే ఏదైనా ఒక వార్త కరెక్టు అయితేనే వారు ప్రసారం చేస్తారు. రేటింగ్‌ల కోసం దిగజారటం, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడటం, ఊహాగానాలు అల్లటం వంటివి […]

Read More
ap news latest News

రామోజీరావు పట్ల ప్రజల నమ్మకానికి ఇదో ఉదాహరణ

తెలుగునాట పొద్దున్నే టీ, కాఫీలు తాగటం దైనందిన జీవితంలో భాగమైనట్టే ఈనాడు చదవటం కూడా అంతే అలవాటు తెలుగువారికి. 49 సంవత్సరాలుగా ఈనాడు తెలుగువారి జీవితంలో భాగమైపోయింది. తెలుగు పత్రికారంగ గతినే మార్చేసింది. అటువంటి ఈనాడు తన పాలనలో అవినీతిని బయటపెట్టిందని దివంగత ముఖ్యమంత్రి YS రాజశేఖర్‌రెడ్డి మార్గదర్శిపై యుద్దమే ప్రకటించారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఉండే తమ ప్రభుత్వాలను మార్గదర్శిపైకి పంపించినా ఖాతాదారుల విశ్వాసం చెక్కుచెదరలేదు. కొంతమంది శిఖండులను అడ్డం పెట్టుకుని ఎన్ని ఫిర్యాదులు చేయించినా, స్వయంగా […]

Read More