డిప్యూటీ సీఎం అడ్డాలో టీడీపీకి ఎడ్జ్?
ఉమ్మడి చిత్తూరు జిల్లా..పేరుకు చంద్రబాబు సొంత జిల్లా గాని..ఇక్కడ టీడీపీకి పట్టు తక్కువ. మొదట నుంచి జిల్లాలో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ హవా నడుస్తోంది. అయితే ఈ సారి మాత్రం జిల్లాలో టీడీపీ బలం పెంచాలని బాబు ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కించుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇదే క్రమంలో ఇంతవరకు టీడీపీ గెలవని సీట్లపై కూడా ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి పెద్దగా కలిసిరాని స్థానాల్లో గంగాధర నెల్లూరు సీటు ఒకటి. […]