ఎమ్మెల్సీ ఎన్నికల్లో ట్విస్ట్..టీడీపీకి టచ్‌లో!
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీకి షాక్ ఇచ్చిన టిడిపి…ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా షాక్ ఇస్తుందా? ప్రస్తుతం ఉన్న పరిస్తితులని చూస్తుంటే కాస్త డౌట్ గానే ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. మొత్తం 7 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, ఆల్రెడీ పోలింగ్ మొదలైంది.. సిఎం జగన్ తో సహ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటు వేశారు. అయితే 7 స్థానాలకు వైసీపీ అభ్యర్ధులని నిలబెట్టింది. ఇటు టిడిపి సైతం ఒక అభ్యర్ధిని పెట్టింది. […]