లోకేష్ ‘కీ’ ప్రామిస్..వైసీపీకి భారీ షాక్ తప్పదు!
పాదయాత్ర ద్వారా నారా లోకేష్ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. మంచి ప్రజా స్పందనతో లోకేష్ పాదయాత్ర ముందుకెళుతుంది. అలాగే తనదైన శైలిలో లోకేష్..ప్రజలతో మమేకమవుతున్నారు. ఇక ఎక్కడక్కడ ప్రజా సమస్యలని తెలుసుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో వైసీపీ చేస్తున్న అక్రమాలని ఎండగడుతూనే..అక్కడ స్థానికంగా ఉండే సమస్యలని హైలైట్ చేస్తున్నారు. ఇక ప్రతి వర్గం ప్రజలని లోకేష్ కలుస్తూ..వారి సమస్యలని తెలుసుకుంటూ అధికారంలోకి రాగానే వాటిని పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు. ఇదే తరుణంలో ఏపీలో అతి […]