పవన్ క్లారిటీ..బాబు రెడీ..ఆ లెక్కలే తేలాలి!
పొత్తుపై అటు చంద్రబాబు-ఇటు పవన్ కల్యాణ్ దాదాపు క్లారిటీ గానే ఉన్నారనే చెప్పవచ్చు. పొత్తు ఉంటే వైసీపీకి ఇంకా ఈజీగా చెక్ పెట్టవచ్చు అని ఇద్దరు నాయకులు భావిస్తున్నారు. ఇదే క్రమంలో ఇద్దరు నేతలు ఇటీవల కాలంలో రెండుసార్లు భేటీ అయ్యారు. అయితే కలిసి వైసీపీ అరాచక విధానాలపై పోరాటం చేస్తామని చెప్పారు. కానీ పొత్తుపై మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే తాజాగా శ్రీకాకుళం సభలో పవన్ పొత్తు గురించి దాదాపు క్లారిటీ ఇచ్చేసినట్లే […]