నెల్లూరులో ఫ్యాన్ రివర్స్..వైసీపీకి భారీ డ్యామేజ్!
వైసీపీకి ఉన్న అతి పెద్ద కంచుకోట జిల్లాల్లో నెల్లూరు కూడా ఒకటి. ఉమ్మడి నెల్లూరులో వైసీపీకి పట్టు ఎక్కువ. ఇక్కడ రెడ్డి వర్గం హవా ఎక్కువ ఉంటుంది..మెజారిటీ రెడ్డి వర్గం వైసీపీ వైపే మొగ్గు చూపుతుంది. అందుకే అక్కడ వైసీపీ హవా ఉంటుంది. గత రెండు ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ ఆధిక్యం నడిచింది. 2014 ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 10 సీట్లలో వైసీపీ 7 గెలుచుకోగా, టిడిపి 3 సీట్లు గెలుచుకుంది. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ పూర్తిగా […]