క్లీన్‌స్వీప్ జిల్లాలో వైసీపీకి దెబ్బ..టీడీపీకి ఆధిక్యం?
గత ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగిన జిల్లాల్లో ఇప్పుడు సీన్ మారుతుంది..నిదానంగా టీడీపీ లీడ్ లోకి వస్తుంది. గత ఎన్నికల్లో 13 ఉమ్మడి జిల్లాల్లో వైసీపీ హవానే నడిచింది. ఇక కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం లాంటి జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుంది..ఇప్పటికే కొన్ని జిల్లాల్లో టిడిపికి ఆధిక్యం కనిపిస్తుంది. అదే సమయంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో టిడిపి పట్టు బిగిస్తుంది. ఇదే క్రమంలో ఉమ్మడి విజయనగరంలో వైసీపీ హవా […]