విజయనగరంలో టీడీపీ టార్గెట్ ఆ సీట్లే!
గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో విజయనగరం కూడా ఒకటి..కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలతో పాటు విజయనగరంలో వైసీపీ స్వీప్ చేసింది. అయితే మిగిలిన మూడు జిల్లాలు ఓకే గాని..విజయనగరంలో టీడీపీ ఆ స్థాయిలో ఓడిపోతుందని ఎవరూ ఊహించలేదు. కనీసం రెండు సీట్లు అయిన గెలుస్తుందని అనుకున్నారు. కానీ అది జరగలేదు. కానీ ఆ పరిస్తితి నుంచి టీడీపీ నిదానంగా బయటపడుతూ వస్తుంది. జిల్లాలో అధికార వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుండటం, టీడీపీ నేతలకు బలం పెరుగుతుండటంతో సీన్ మారుతుంది. […]