విశాఖలో బాలయ్య చిన్నల్లుడు లీడ్..ఈ సారి ఫిక్స్!
గత ఎన్నికల్లో ఓట్ల చీలిక ఓటమి పాలైన వారిలో బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ ఒకరు. విశాఖ ఎంపీగా పోటీ చేసి భరత్ కేవలం 4 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే అక్కడ జనసేనకు దాదాపు రెండున్నర లక్షల ఓట్ల వరకు వచ్చాయి. ఇక వైసీపీ నుంచి ఎంవివి సత్యనారాయణ గెలిచారు. ఎంపీగా గెలిచి సత్యనారాయణ విశాఖకు చేసేదేమీ లేదు. పార్లమెంట్ లో పోరాటం చేసేదేమీ లేదు. దీంతో ఆయనపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయింది. ఇక ఇటు […]