రాజమండ్రి సిటీలో భరత్..ఆదిరెడ్డితో షాక్?
తెలుగుదేశం పార్టీకి ఉన్న కంచుకోటల్లో రాజమండ్రి కూడా ఒకటి..మొదట నుంచి రాజమండ్రిలో టిడిపి హవా నడుస్తోంది. రాజమండ్రి సిటీ, రూరల్ సీట్లుగా విడిపోయాక కూడా ఆ రెండు చోట్ల టిడిపి ప్రభంజనం కొనసాగుతుంది. గత ఎన్నికల్లో కూడా సిటీ, రూరల్ సీట్లని టిడిపి గెలుచుకుంది. అయితే సిటీలో భారీ మెజారిటీతో టిడిపి గెలిచింది. వైసీపీ గాలిలో కూడా 30 వేల పైనే ఓట్ల మెజారిటీతో ఆదిరెడ్డి భవాని గెలిచారు. అయితే ఓ వైపు ఎర్రన్నాయుడు కుమార్తె..మరో వైపు ఆదిరెడ్డి ఫ్యామిలీ […]