భూమా ఫ్యామిలీకి మళ్ళీ డౌటే..మార్చుకుంటారా?
ఉమ్మడి కర్నూలు జిల్లాలో పేరున్న భూమా ఫ్యామిలీకి రాజకీయంగా పెద్దగా ఏది కలిసొస్తున్నట్లు కనిపించడం లేదు. గత ఎన్నికల్లోనే దారుణంగా ఓటమి పాలైన భూమా ఫ్యామిలీ..ఇప్పటికీ వారి స్థానాల్లో బలపడలేదని తెలుస్తోంది. ఆళ్లగడ్డ, నంద్యాల సీట్లు అంటే భూమా ఫ్యామిలీ కంచుకోటలు..వారు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ గత ఎన్నికల్లో వారు టిడిపి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ, నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి పోటీ […]