బీజేపీతో పవన్ తేల్చేసుకుంటరా? ఒక్క సీటు రాదు.!
ఇంకా పొత్తులపై క్లారిటీ ఇచ్చే సమయం దగ్గరపడింది. ఇప్పటివరకు పొత్తులపై సరైన క్లారిటీ లేదు..ఎవరెవరు కలుస్తారు అనేది తెలియలేదు. మొదట నుంచి మాత్రం టిడిపి-బిజేపి-జనసేన పొత్తు ఉండవచ్చు అని ప్రచారం జరుగుతుంది. ఇలా మూడు పార్టీల మధ్య పొత్తు ఉండవచ్చు అని చర్చలు నడుస్తున్నాయి. కానీ ప్రస్తుతం బిజేపి-జనసేన కలిసి ఉన్నాయి. అయితే బిజేపి మాత్రం..టిడిపితో కలవమని చెబుతుంది. ఇటు టిడిపికి సైతం బిజేపితో కలవడం ఇష్టం లేదు. కాకపోతే కేంద్రంలో అధికారంలో ఉండటంతో టిడిపి కాస్త […]