బిజెపి పార్టీకి మధిర పట్టణ, మండల ప్రజానీకం హాట్సాఫ్
గత కొంతకాలంగా ఆంధ్రా నుండి హెవీ లోడ్ తో 100కు పైగా లారీలు మదిర పట్టణ రూరల్ ప్రాంతం నుండి రణ గొణ ధ్వనులతో వెళ్తున్నాయి. ఈ లారీలు వెళ్లే దారిలో రోడ్లు గుంతల పడి వాహనాల రాకపోకలకు, ప్రయాణికులకు చాలా ఇబ్బందులు పరిణమిస్తున్నాయి. ఈ ప్రాంత ప్రజానికం ఈ లారీలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని బిజెపి నాయకులు గత కొంతకాలంగా రెవిన్యూ అధికారులకు మెమోరాండం సమర్పించారు. కానీ ఈ లారీల […]