March 24, 2023
bjptelangna
telangana politics

బిజెపి పార్టీకి మధిర పట్టణ, మండల ప్రజానీకం హాట్సాఫ్

గత కొంతకాలంగా ఆంధ్రా నుండి హెవీ లోడ్ తో 100కు పైగా లారీలు మదిర పట్టణ రూరల్ ప్రాంతం నుండి రణ గొణ ధ్వనులతో వెళ్తున్నాయి. ఈ లారీలు వెళ్లే దారిలో రోడ్లు గుంతల పడి వాహనాల రాకపోకలకు, ప్రయాణికులకు చాలా ఇబ్బందులు పరిణమిస్తున్నాయి. ఈ ప్రాంత ప్రజానికం ఈ లారీలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని బిజెపి నాయకులు గత కొంతకాలంగా రెవిన్యూ అధికారులకు మెమోరాండం సమర్పించారు. కానీ ఈ లారీల […]

Read More
telangana politics

బండి సంజయ్ వెనకాల మేమున్నాం…

ఢిల్లీ మద్యం కేసుల్లో ఈడి విచారణలు ఎదుర్కొంటున్న ఎమ్మల్స్ కవితను ఉద్దేశించి భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని తాను సమర్థించనని ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. ఆయన ఆదివారం ఢిల్లీలో ఉన్న తన నివాసంలో విలేకర్లతో మాట్లాడారు. ఆ వ్యాఖ్యలకు బండి సంజయే వివరణ ఇచ్చుకోవాలన్నారు. జాతీయ పార్టీలకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండటం అధికార కేంద్రం కాదని, అది కేవలం సమన్వయ స్థానమేనని పేర్కొన్నారు. వారికి విపరీతమైన బాధ్యతలు ఉంటాయన్నారు. అందువల్ల […]

Read More
telangana politics

ఆత్మాభిమానం చంపుకోలేకే బయటకు వచ్చా..

జగిత్యాల మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ డా. శ్రావణి బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ సమక్షంలో పార్టీలో చేరిన శ్రావణికి.. పార్టీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ అరవింద్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యులు వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత్ ని ప్రపంచంలోనే నెంబర్ వన్ కి తీసుకెళ్లారని ఈ సందర్భంగా శ్రావణి వ్యాఖ్యానించారు. బీజేపీ అభివృద్ధిని చూసి ఈ […]

Read More
Politics telangana politics

ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్

తనపై సస్పెన్షన్ ఎత్తివేయకుంటే రానున్న ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు. ఇతర పార్టీ లేదా ఇండిపెండెంట్‌గా పోటీచేసే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. బీజేపీ నాయకత్వం సస్పెన్షన్ ఎత్తివేస్తోందన్న నమ్మకం ఉందన్నారు. పార్టీలో బండి సంజయ్ తనకు శ్రీరామరక్ష అన్నారు. సస్పెన్షన్ అంశాన్ని బండి సంజయ్ చూసుకుంటారని నమ్మకం వ్యక్తం చేశారు. తన ప్రవర్తన వలన బీజేపీకి నష్టం కలగలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళే […]

Read More
Nationl Politics Politics telangana politics

షా ఫోన్ కాల్ తో !! హస్తినలో బీజేపీ నేతలు….

లిక్కర్ స్కాంలో కవితపై ఆరోపణల నేపథ్యంలో అమిత్ షాతో భేటీపై ఆసక్తి తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలంతా హస్తినకు తరలి వెళ్లారు. అగ్ర నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆఫీస్ నుంచి ముఖ్యనేతలకు ఫోన్ కాల్స్ వెళ్లడంతో వారంతా హుటాహుటిన బయలుదేరి ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలంతా హస్తినకు తరలి వెళ్లారు. అగ్ర నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆఫీస్ నుంచి ముఖ్యనేతలకు ఫోన్ కాల్స్ వెళ్లడంతో వారంతా హుటాహుటిన బయలుదేరి […]

Read More