జగన్‌కు సొంత బావ దెబ్బ..ఎఫెక్ట్ ఉంటుందా?
రాష్ట్రంలో జగన్‌కు అనుకూల పరిస్తితులు తగ్గుతున్న విషయం తెలిసిందే. జగన్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది. గత ఎన్నికల్లో అనుకూలంగా ఉన్న అంశాలు ఇప్పుడు యాంటీగా మారుతున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ విషయంలో జగన్‌కు ఇంకా యాంటీ ఎక్కువ కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఫ్యామిలీ మొత్తం జగన్‌కు మద్ధతుగా నిలిచింది. జగన్ గెలుపు కోసం పనిచేశారు. కానీ నిదానంగా ఫ్యామిలీని జగన్ దూరం చేసుకున్నట్లు కనిపిస్తోంది. మొదట వైఎస్ వివేకా కేసులో జగన్ వైఖరి సరిగ్గా లేదని […]