బుచ్చయ్యకు జనసేనతో ప్లస్..సీటు మారుస్తారా?
గోరంట్ల బుచ్చయ్య చౌదరీ ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు..ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేత.రాజమండ్రి సిటీ నుంచి నాలుగుసార్లు..రూరల్ నుంచి రెండుసార్లు గెలిచారు. అయితే సిటీ నుంచి 2014 లో రూరల్ సీటుకు మారారు. పొత్తులో భాగంగా సిటీ సీటుని బిజేపికి ఇవ్వడంతో ఆయన రూరల్‌కు మారాల్సి వచ్చింది. అయినా సరే రూరల్ లో గెలిచి సత్తా చాటారు. ఇక 2019 ఎన్నికల్లో సిటీ సీటు నుంచి ఆదిరెడ్డి భవాని పోటీ చేయగా, రూరల్ నుంచి బుచ్చయ్య మళ్ళీ బరిలో […]