June 1, 2023
Buddha Venkanna
ap news latest AP Politics

బెజవాడ పాలిటిక్స్: కేశినేని కౌంటర్లు..సీట్లు త్యాగం!

రాజకీయాలకు కేంద్రంగా ఉండే బెజవాడ అదే విజయవాడలో  టీడీపీలో ఎప్పుడు ఏదొక రచ్చ జరుగుతూనే ఉంటుంది. అక్కడ నాయకుల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయిలో నడుస్తూనే ఉంది. మొదట నుంచి సీనియర్ నేతలకు కొందరికి పడని పరిస్తితి ఉంది. ఎంపీ కేశినేని నాని, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలకు పడదు. వీరి మధ్య పలుమార్లు మాటల యుద్ధం కూడా జరిగింది. అటు కేశినేని-దేవినేని ఉమాలకు అంతర్గత విభేదాలు ఉన్నాయి. అయితే దేవినేని అంతర్గతంగా రాజకీయం చేస్తారేమో గాని..కేశినేని మాత్రం […]

Read More
ap news latest AP Politics

బుద్దా-నాగుల్ మీరాకు సీట్లు ఎక్కడ?

విజయవాడ తెలుగుదేశం పార్టీలో బుద్దా వెంకన్న, నాగుల్ మీరా లాంటి కీలక నేతలు..ఎప్పటినుంచో సీటు ఆశిస్తున్న విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు భక్తుడుగా చెప్పుకునే బుద్దాకు ఎమ్మెల్సీ పదవి దక్కింది..అలాగే ఆ పదవీకాలం ముగిసింది. దీంతో బుద్దాని..ఉత్తరాంధ్ర జిల్లాల ఇంచార్జ్ గా పెట్టారు. ఇటు నాగుల్ మీరా ఎప్పటినుంచో పార్టీలో పనిచేస్తున్నారు. ఈయన విజయవాడ వెస్ట్ సీటు ఆశిస్తున్నారు. కానీ ఇంతవరకు సీటు దక్కలేదు. ఈ సీటు విషయంలో ఎంపీ కేశినేని నానితో బుద్దాకు విభేదాలు నడుస్తున్న విషయం […]

Read More
ap news latest AP Politics

నాని కాదంటేనే చిన్ని..విజయవాడలో లెక్క ఇదే..!

విజయవాడ రాజకీయాల్లో మొదట నుంచి టీడీపీలో ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ టీడీపీ బలంగా ఉన్నా సరే..అంతే స్థాయిలో సొంత పోరు వల్ల రిస్క్ పెరుగుతుంది. మొదట నుంచి ఎంపీ కేశినేని నానికి బుద్దా వెంకన్న-బోండా ఉమాలతో పడని సంగతి తెలిసిందే. కార్పొరేషన్ ఎన్నికల సమయంలో బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు. ఇప్పటికీ వారి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇదే క్రమంలో కేశినేని సోదరుడు చిన్ని విజయవాడ రాజకీయాల్లో కీలకంగా మారారు. అక్కడ చిన్ని యాక్టివ్ […]

Read More