జగన్ గెలుపుపై ధర్మానకు డౌట్..ఆ డిమాండ్ అందుకేనా!
మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విశాఖని రాజధానిగా చేయాలనే డిమాండ్ చేస్తున్నారు. అధికారంలో ఉంటూ అది కూడా మంత్రి పదవి ఉండి కూడా ఉత్తరాంధ్ర వెనుకబడిందని, అందుకే విశాఖని రాజధాని చేస్తే ఉత్తరాంధ్ర బాగుపడుతుందని అంటున్నారు. అయితే గతంలో కావచ్చు..ఇప్పుడు కావచ్చు ధర్మాన మంత్రిగా ఉన్నారు. మరి ఉత్తరాంధ్రకు ఆయన ఏం చేశారు..వెనుకబడకుండా ఏమైనా అభివృద్ధి పనులు చేశారా? అంటే ఏమో అవేమీ ఎవరికీ […]